వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి కేసుల్లో నిందితుడు, రౌడీ షీటర్ గాబు దుర్గారావు (37) పై PD.యాక్ట్ ప్రయోగించినట్లు విజయనగరం జిల్లా SP దామోదర్ గురువారం తెలిపారు.
చట్టాన్ని తరుచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, సమాజానికి ప్రమాదకరంగా మారుతూ గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంకు పాల్పడుతున్న భోగాపురం మండలం, రెడ్డికంచేరుకు చెందిన వ్యక్తిపై PD.యాక్ట్ ప్రయోగించి అదుపులోకి తీసుకొని , విశాఖ సెంట్రల్ జైలుకి తరలించామన్నారు
Comments
Loading comments...

