Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ షాపుల్లో ‘మీ మార్ట్‌’లు: మనోహర్

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 28, 2026 4:19 PM అమరావతిGeneral
రేషన్ షాపుల్లో ‘మీ మార్ట్‌’లు: మనోహర్  - Udayam
‘డీ మార్ట్‌’కు పోటీగా రేషన్ షాపుల్లో ‘మీ మార్ట్‌’లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తొలి దశలో 1000 మార్ట్‌లను ఏర్పాటు చేసి 90కి పైగా రకాల సరుకులను తక్కువ ధరలకు అందిస్తామని వెల్లడించారు. రైతు బజార్లలో స్వర్ణ వెరైటీ బియ్యాన్ని కిలో రూ.40కే విక్రయిస్తామని, స్టీమ్ రైస్ పంపిణీని కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...