Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌ దందాపై కూటమి నేతల నీడ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 25, 2026 11:00 AM అమరావతిGeneral
రేషన్‌ దందాపై కూటమి నేతల నీడ - Udayam
వైకాపా అధికారం కోల్పోయినా ఆ పార్టీ నాయకులు, అనుచరుల కనుసన్నల్లోనే రేషన్‌ దందా కొనసాగుతోంది. కొందరు కూటమి నేతల కాసుల కక్కుర్తి, పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో అక్రమ రవాణా సాగుతోంది. నందిగామ, జగ్గయ్యపేట మండలాల్లో స్థానిక నాయకుల ప్రమేయంతో మాఫియా నడుస్తోంది. లక్షల్లో కమీషన్లు తీసుకుంటూ అక్రమాలకు తెరలేపుతుండగా, అధికారులు పట్టుకున్నా కేసులు కాకుండా నేతలే చక్రం తిప్పుతున్నారు.

Comments

G
Loading comments...