Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌లో మాయ.. కోట్లలో విక్రయం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 04, 2026 12:05 PM అనకాపల్లి General
రేషన్‌లో మాయ.. కోట్లలో విక్రయం - Udayam
జిల్లాలోని రేషన్ డీలర్లు కొలతల్లో మోసాలు చేస్తూ ప్రతి పది కేజీల బియ్యానికి అరకేజీ వరకు కోత విధిస్తున్నారు. స్టాక్ పాయింట్ల నుండి చౌక దుకాణాలకు వచ్చే క్రమంలోనే బస్తాకు రెండు కేజీల వరకు బియ్యం పక్కదారి పడుతోంది. పాయకరావుపేట వంటి ప్రాంతాల్లో బియ్యానికి బదులు డబ్బులు ఇస్తూ, ఆ బియ్యాన్ని వ్యాపారులకు అమ్ముతూ ముఠాలు రూ. లక్షల్లో వెనకేసుకుంటున్నాయి. దాదాపు 30 శాతం బియ్యం పక్కదారి పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

Comments

G
Loading comments...