Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు

కౌశిక్ శర్మ Jul 04, 2026 10:19 AM అమరావతి 5 viewsabout 2 hours ago
విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు - Udayam Digital

Photo Gallery

విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు - main
విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు - gallery image
ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా, కళాశాల విద్యార్థులకు 33% రాయితీతో ఆర్టీసీ బస్సు పాసులు అందిస్తోంది. 12 ఏళ్లలోపు బాలబాలికలకు, 10వ తరగతి లోపు బాలికలకు 20 కి.మీ పరిధిలో ఇవి లభిస్తాయి. దరఖాస్తు విధానం ఈ పాసులు వచ్చే ఏప్రిల్ వరకు చెల్లుతాయి. రాయితీ పాసుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, ప్రిన్సిపాల్ సంతకంతో డిపోలో ఇవ్వాలి. ఐడీ కార్డుకు రూ.50 చెల్లించాలి.

Comments

G
Loading comments...