Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష

Follow Udayam on Google
రాజిత దేవి Jul 04, 2026 4:55 PM తూర్పుగోదావరి General
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష - Udayam
గోదావరి పుష్కరాల కోసం సీఎం చంద్రబాబు రూ.1500 కోట్లు మంజూరు చేశారని మంత్రి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరంలో పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, డ్రైనేజీ కాల్వలు, రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గోదావరి కాలుష్య నివారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు నిధులు కేటాయిస్తామన్నారు.

Comments

G
Loading comments...