Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం స్వాధీనం

రూప దేవి Jul 25, 2026 12:06 PM బాపట్లabout 2 hours ago
రేషన్ బియ్యం స్వాధీనం - Udayam Digital
చీరాల మండలం జాండ్రపేటలో అక్రమంగా టాటా మ్యాజిక్‌లో తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని శనివారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాన్ని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఓంకార్ తెలిపారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...