Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌ బియ్యంతో మాఫియా దందా

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 28, 2026 11:56 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రేషన్‌ బియ్యంతో మాఫియా దందా - Udayam
ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని కొందరు వ్యాపారులు అక్రమంగా కొనుగోలు చేసి కర్ణాటకకు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ రైస్‌మిల్లుల్లో సన్నబియ్యంగా మార్చి విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇటీవల 40 టన్నులకు పైగా రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పలు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...