Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో రేషన్ ఈ-కేవైసీ.. గడువులోగా పూర్తవుతుందా?

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 30, 2026 5:12 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో రేషన్ ఈ-కేవైసీ.. గడువులోగా పూర్తవుతుందా? - Udayam
రేషన్ సరుకుల పారదర్శక పంపిణీ కోసం నిర్వహిస్తున్న ఈ-కేవైసీకి జూలై 31తో గడువు ముగియనుంది. గద్వాల జిల్లాలో 1.90 లక్షల రేషన్ కార్డుల పరిధిలో 6.75 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ఇంకా సుమారు 1.95 లక్షల మంది ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఈ-కేవైసీపై అవగాహన కొరవడి ఉండటం, క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియ ఆశించిన వేగంతో సాగకపోవడంతో గడువులోగా పూర్తి కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...