Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డుదారులకు అలర్ట్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jun 30, 2026 10:38 AM హైదరాబాద్General
రేషన్ కార్డుదారులకు అలర్ట్ - Udayam
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రేషన్ కార్డుదారులకు జులై నెల కోటా బియ్యాన్ని పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గత వేసవిలో మూడు నెలల కోటాను ఒకేసారి అందించగా, రేపటి నుంచి డీలర్లు యథావిధిగా కొత్త నెల కోటాను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...