వార్తలకు తిరిగి వెళ్లండి
రేషన్ కార్డుల ఈ-కేవైసీలో మందగమనం

పారదర్శకత కోసం ప్రభుత్వం రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టింది. అనర్హుల పేరిట పడుతున్న బియ్యాన్ని అరికట్టేందుకు దీన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించింది.
అయితే క్షేత్రస్థాయిలో ఇది నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా 29 శాతం మంది ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. గడువు సమీపిస్తుండటంతో అధికారులు దీన్ని వేగవంతం చేస్తున్నారు.
Comments
Loading comments...