వార్తలకు తిరిగి వెళ్లండి
రేషన్ లబ్ధిదారులకు అలర్ట్

తెలంగాణలో ఉచితంగా రేషన్ ఈ-కేవైసీ (e-KYC) చేసుకునే గడువు ఈ నెల 31తో ముగియనుందని పౌర సరఫరాల శాఖ లబ్ధిదారులను హెచ్చరించింది.
నకిలీ కార్డుల ఏరివేతలో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియను రేషన్ కార్డు, ఆధార్‌తో డీలర్ లేదా మీ సేవలో పూర్తి చేయాలని, లేదంటే రేషన్ నిలిచిపోయే ప్రమాదముందని తెలిపింది.
Comments
Loading comments...