వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామ పంచాయతీని నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ సందర్శించారు. నూతనంగా ఏర్పడిన పంచాయతీ భవనం, ప్రాంగణాన్ని పరిశీలించారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ విజయకృష్ణ, మాజీ సర్పంచ్ వెంకటయ్యతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

