వార్తలకు తిరిగి వెళ్లండి

రతన్ టాటా వీలునామా ప్రకారం రెండు స్వచ్ఛంద సంస్థలకు బదిలీ చేయాల్సిన టాటా సన్స్ 3,368 షేర్ల ప్రక్రియ ఆలస్యమైంది. 1989లో 833 షేర్ల బదిలీ చట్టబద్ధతపై మహారాష్ట్ర చారిటీ కమిషనర్ వద్ద ఫిర్యాదు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆరోపణలను టాటా ట్రస్ట్స్ ఖండించగా, విచారణ అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

