వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ పంటలకు ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు జిల్లాలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
అన్ని గ్రామాల్లో ఒకేసారి సామూహిక చర్యలు చేపట్టడం ద్వారా పంట నష్టాన్ని సమర్థంగా అరికట్టవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

