Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న ఎంపికపై ప్రచారం!

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 4:02 PM జాతీయంవినోదం
ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న ఎంపికపై ప్రచారం! - Udayam
దిగ్గజ గాయని ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో ఆమె పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేసినట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 16న సుబ్బలక్ష్మి జయంతి సందర్భంగా రష్మిక ఎంపికతోపాటు చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...