వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన 45 ఏళ్ల సుగుణ కడుపులోని 5.2 కిలోల కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేపట్టింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

