Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రష్యాలో సుదర్శన్ పట్నాయక్‌కు అరుదైన గౌరవం

Kiran Jun 12, 2026 6:33 AM అల్ ఇండియా 11 views3 days ago
రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఇసుక శిల్పకళా ఉత్సవంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత ఘనత సాధించారు. ఆయన ఏకంగా 'గ్రాండ్ మాస్టర్ కప్‌'ను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ సైకత శిల్పిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించి, దేశానికి గర్వకారణంగా నిలిచారు.

Comments

G
Loading comments...