Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులకు అరుదైన కానుక

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 7:02 AM కరీంనగర్General
తల్లిదండ్రులకు అరుదైన కానుక - Udayam
ముంబయిలో బిల్డర్లుగా స్థిరపడిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అన్నదమ్ములు తమ తల్లిదండ్రుల కోసం పల్లెటూరులో రూ.5 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. ఈ అందాల భవంతిని తమ తల్లిదండ్రులకు బహుమతిగా అందించారు, ఇది కష్టపడి పెంచిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునేలా సకల హంగులతో నిర్మించారు.

Comments

G
Loading comments...