Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు నెలలకే విడాకులు

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 2:21 PM జాతీయంవినోదం
ఐదు నెలలకే విడాకులు - Udayam
రాపర్‌ బాద్‌షా, నటి ఇషా రికీ ఐదు నెలలకే విడిపోయారని తెలిపారు. పరస్పర అంగీకారంతో వేర్వేరు మార్గాల్లో పయనించాలని నిర్ణయించుకున్నట్లు ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తమ గోప్యతను గౌరవించాలని కోరారు. బాద్‌షాకు ఇది రెండో వివాహం. ఇంతకుముందు జాస్మిన్‌ మసిహ్‌ను వివాహం చేసుకున్న ఆయన.. 2020లో విడిపోయారు. ఇషా రికీ పంజాబీ నటి, మోడల్‌గా గుర్తింపు పొందారు.

Comments

G
Loading comments...