Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ర్యాపిడో ఫుడ్ డెలివరీ సేవలు

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 12:30 PM జాతీయంవాణిజ్యం
హైదరాబాద్‌లో ర్యాపిడో ఫుడ్ డెలివరీ సేవలు - Udayam
బెంగళూరులో ‘ఓన్లీ (Ownly)’ పేరుతో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న ర్యాపిడో.. ఈ సేవలను హైదరాబాద్ నగరానికి విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇతర ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు భిన్నంగా జీరో కమిషన్ మోడల్‌ను అనుసరిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...