Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి ‘కాకా’ షూటింగ్ ఫస్టాఫ్ కంప్లీట్

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 12:45 PM జాతీయంవాణిజ్యం
చిరంజీవి ‘కాకా’ షూటింగ్ ఫస్టాఫ్ కంప్లీట్ - Udayam
చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫస్టాఫ్ షూటింగ్ పూర్తవగా, సెకండాఫ్‌లో 30% షూట్ కంప్లీట్ అయినట్లు చిరంజీవి తెలిపారు. ఫస్టాఫ్ కాపీ రీరికార్డింగ్ కోసం తమన్ వద్దకు వెళ్లిందన్నారు. దర్శకుడు బాబీ నిన్న డబ్బింగ్ కూడా ప్రారంభించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల కానుంది.

Comments

G
Loading comments...