వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్-యూరప్ మధ్య ఎయిర్ కార్గో కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటు సరుకు రవాణాలో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై కలిసి పనిచేయనున్నాయి.
హైదరాబాద్, బ్రస్సెల్స్ మధ్య కార్గో సామర్థ్యాలను పెంచడంతో పాటు యూరప్ దేశాల మధ్య కార్గో రవాణా, వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నాయి.
Comments
Loading comments...

