వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తుల డిజిటల్ కనెక్టివిటీని అంచనా వేసేందుకు ట్రాయ్ ‘డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్’ (డీసీఆర్) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.ఫైబర్,భవనాల్లో మొబైల్ నెట్‌వర్క్, వై-ఫై సదుపాయాల ఆధారంగా ఆస్తులకు రేటింగ్ ఇస్తారు.
కొనుగోలుదారులు,అద్దెదారులు ఆస్తి పేరు,సర్టిఫికెట్ ఐడీ లేదా ప్రాంతంతో రేటింగ్‌ను తెలుసుకోవచ్చు. డిజిటల్‌గా సంతకం చేసిన సర్టిఫికెట్‌ను,క్యూఆర్ కోడ్‌తో దాని ప్రామాణికతను పరిశీలించవచ్చు.
Comments
Loading comments...

