వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల రైతులు కేవలం అన్నదాతలే కాకుండా 'ఇంధనదాత'లుగా మారుతున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పెట్రోలియం దిగుమతులు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం ఎంతో అవసరమని తెలిపారు.
Comments
Loading comments...

