వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిపై పొరుగున ఉండే 26 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలి కేకలు విని స్థానికులు రావడంతో నిందితుడు పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

