వార్తలకు తిరిగి వెళ్లండి
ఒక్క ఛార్జ్‌తో 151 కి.మీ రేంజ్

ఫ్యామిలీ కస్టమర్ల కోసం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ (HMSI) కొత్త 'QC3' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఒక్క ఛార్జ్‌పై ఇది 151 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుంది.
ఈ స్కూటర్‌లో 3kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. 2.40 గంటల్లోనే 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. అలాగే 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
Comments
Loading comments...