Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాకు దేవరకొండ ‘రణబలి’

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 11:32 AM జాతీయంవినోదం
దసరాకు దేవరకొండ ‘రణబలి’ - Udayam
విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘రణబలి’ కొత్త విడుదల తేదీ ఖరారైంది. అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 16న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గురువారం ప్రకటించింది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

Comments

G
Loading comments...