వార్తలకు తిరిగి వెళ్లండి

సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న ‘అంతా రాములోరు చూస్కుంటారు’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు.
గోదావరి నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. నాయకానాయికల కెమిస్ట్రీ బాగుంటుందని దర్శకుడు చెప్పారు.
Comments
Loading comments...

