వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పెద్ద పోతన్నగారి రాము పటేల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కళాకారుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
రాము పటేల్ ఎన్నికపై కళాకారులు, అభిమానులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Comments
Loading comments...

