Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామేశ్వరం మత్స్యకారుల ఒకరోజు సమ్మె

Follow Udayam on Google
భరత్ తేజ Aug 08, 2026 11:28 AM జాతీయంGeneral
రామేశ్వరం మత్స్యకారుల ఒకరోజు సమ్మె - Udayam
శ్రీలంక నేవీ నిర్బంధించిన 11 మంది మత్స్యకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడులోని రామేశ్వరం మత్స్యకారులు ఒకరోజు సమ్మె చేపట్టారు. శ్రీలంక కోస్ట్‌గార్డ్‌ అరెస్టులకు నిరసనగా బోట్లను ఒడ్డుకే పరిమితం చేశారు. మత్స్యకారుల సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...