Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయపట్నం ప్రైవేటీకరణ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 09, 2026 7:06 AM ప్రకాశం General
రామాయపట్నం ప్రైవేటీకరణ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నం పోర్టును ప్రైవేట్ పరంచేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా తాజాగా బిడ్లను ఆహ్వానించింది. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ఈ పోర్టును కేవలం రూ.1,500 కోట్లకే కారుచౌకగా అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 95 శాతానికి పైగా పూర్తయిన ఈ పోర్టు విస్తరణకు ఎకరం రూపాయికే భూములు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ ఖజానాకు గండి కొడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి

Comments

G
Loading comments...