Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

The Vvaan సినిమా ఎలా ఉందంటే?

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 3:00 PM జాతీయంవినోదం
The Vvaan  సినిమా ఎలా ఉందంటే? - Udayam
సిద్ధార్థ్‌ మల్హోత్రా, తమన్నా భాటియా నటించిన ‘ది వ్వాన్’ సినిమా థియేటర్లలో విడుదలైంది. బిహార్‌ వనదేవి జానపద కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో భక్తి, విశ్వాసానికి ప్రాధాన్యమిచ్చిన కథనం ఆకట్టుకుంటుంది. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌, నటన విషయంలో లోపాలు కనిపించాయి. దేవాంచల్‌ నేపథ్యంలో కథ సాగుతుంది.

Comments

G
Loading comments...