Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి వచ్చేసిన ‘రమణి కల్యాణం’

Follow Udayam Digital on Google
Ravi Shukla Jun 13, 2026 5:17 PM ఆల్ ఇండియావినోదం
ఓటీటీలోకి వచ్చేసిన ‘రమణి కల్యాణం’ - Udayam Digital
సూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్‌ జంటగా నటించిన సినిమా ‘రమణి కల్యాణం’ (Ramani Kalyanam). విజయ్‌ ఆదిరెడ్డి దర్శకుడు. మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ‘ఈటీవీ విన్‌’ (ETV Win) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

Comments

G
Loading comments...