Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 2న పరకాలకు రామచంద్రరావు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 2:58 PM హన్మకొండ General
సెప్టెంబర్‌ 2న పరకాలకు రామచంద్రరావు - Udayam
అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌ 2న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పరకాలకు రానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ సిరంగి సంతోష్‌కుమార్‌ ఏర్పాట్లపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...