Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

47 మహిళ మారథాన్‌లో విజయం

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:34 AM జాతీయంGeneral
47 మహిళ మారథాన్‌లో విజయం - Udayam
చీర, సాధారణ స్లిప్పర్లతో 3 కి.మీ. మారథాన్‌లో పాల్గొన్న 47 ఏళ్ల రమాబాయి రణ్వీర్‌ విజయం సాధించారు. మహారాష్ట్ర బీడ్‌ జిల్లాకు చెందిన ఆమె వంట పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలను పోషిస్తున్నారు. రేసులో చెప్పులు తెగినా వాటిని చేతిలో పట్టుకుని పరుగెత్తి గెలిచారు. రూ.3 వేల ప్రైజ్‌మనీని కుమార్తె ఫీజుకు వినియోగిస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...