Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్?

Follow Udayam on Google
vihar Sep 01, 2026 4:19 PM జాతీయంవినోదం
శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్? - Udayam
గుజరాతీ హిట్ మూవీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ తెలుగులో రీమేక్ కానున్నట్లు సమాచారం. ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో రామ్ చరణ్ అతిథి పాత్ర చేసే అవకాశం ఉందని టాక్. పౌరాణికంగా కాకుండా అడ్వాన్స్‌డ్ అవతారంలో కనిపిస్తారని తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందట. ప్రాజెక్టు ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది.

Comments

G
Loading comments...