Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో నేడు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 13, 2026 11:04 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తిలో నేడు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ - Udayam
‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తిలో గురువారం ఉదయం 9.30 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ కొనసాగించనుంది. జాతీయ ఐక్యత, దేశభక్తిని చాటేలా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...