వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్–చైనా సరిహద్దులోని సిక్కిం నాథు లా పాస్‌లో 14,140 అడుగుల ఎత్తున రక్షాబంధన్ వేడుకలు దేశభక్తి స్ఫూర్తిని చాటాయి. ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన 26 మంది యువతులు సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టారు.
హేమంత్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శెరాథాంగ్, రానీపూల్‌లోనూ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సిక్కిం యూనివర్సిటీ విద్యార్థినులు కూడా పాల్గొన్నారు.
Comments
Loading comments...

