వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్లకు జూన్ 8 చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన 9న, ఉపసంహరణకు 11 వరకు గడువు ఉంది.
జూన్ 18న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు. జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
Comments
Loading comments...

