వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ.199.90 లక్షలతో 90 తాగునీటి అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
కొత్త బోర్లు, మోటార్లు, పైప్‌లైన్ల ఏర్పాటుకు కలెక్టర్ నిశాంత్ కుమార్ అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

