Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రాస్ వార్ మెమోరియల్‌లో రాజ్‌నాథ్ సింగ్ నివాళులు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 26, 2026 10:18 AM జాతీయంGeneral
ద్రాస్ వార్ మెమోరియల్‌లో రాజ్‌నాథ్ సింగ్ నివాళులు - Udayam
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్‌లోని ద్రాస్ వార్ మెమోరియల్‌లో అమర వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల సేవలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...