Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పై రాజ్‌నాథ్‌ విమర్శలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 26, 2026 2:31 PM జాతీయంGeneral
పాక్‌పై రాజ్‌నాథ్‌ విమర్శలు - Udayam
భారత్ అంతరిక్షం, స్టార్టప్‌లు, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతుంటే పాకిస్థాన్ చొరబాటు మార్గాలు వెతుకుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. కార్గిల్ విజయ్‌ దివస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదంపై భారత్ కఠినంగా స్పందిస్తుందని తెలిపారు. పీవోకే అంశంపైనే పాక్‌తో చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...