వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు పూర్తయినా అమలు చేయకపోవడంపై పీవైఎల్ కార్యదర్శి కందాల రంగయ్య ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.
16 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

