వార్తలకు తిరిగి వెళ్లండి
రాజీవ్ యువ వికాసం రుణాల్లో జాప్యం

నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం రాయితీ రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న యువకులు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు.
యూనిట్ విలువ ఆధారంగా రుణాలు ఇస్తామని గతంలో ప్రకటించారు. ముఖాముఖి నిర్వహించినా ఇప్పటివరకు లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...