Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌ ఐటీఐలో రాజీవ్‌గాంధీ జయంతి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:10 PM నిర్మల్ General
నిర్మల్‌ ఐటీఐలో రాజీవ్‌గాంధీ జయంతి - Udayam
నిర్మల్‌ ఐటీఐ కళాశాలలో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐక్యత, యువత అభ్యున్నతి, సాంకేతిక రంగ అభివృద్ధికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలను గుర్తుచేశారు. సద్భావనా దివస్‌ సందర్భంగా శాంతి, సోదరభావం, మత సామరస్యం, జాతీయ సమైక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...