Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డిపై రాకేష్ రెడ్డి విమర్శలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 13, 2026 2:38 PM హైదరాబాద్తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి తన బట్టలకు లక్షలు ఖర్చు చేస్తూ, ఆయుష్ డాక్టర్లు, విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. స్టైపెండ్ పెంచితే కమీషన్ రాదనే ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదా అని ఆయన ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

Comments

G
Loading comments...