వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రీయ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా జాపతి రాజేష్ పటేల్‌ను వరుసగా రెండోసారి నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్ ప్రకటించారు.
ఈ సందర్భంగా రాజేష్ పటేల్ కృతజ్ఞతలు తెలుపుతూ, హిందూ ధర్మ పరిరక్షణతో పాటు సంస్థ బలోపేతానికి జిల్లావ్యాప్తంగా కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

