వార్తలకు తిరిగి వెళ్లండి

దూసారపాముకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ మడుగుల శ్రీనివాస్‌ను చోరీల కేసులో అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఆశ్రఫ్ అలీ తెలిపారు. 82 గ్రాముల బంగారం, రూ.54 వేల నగదు, 20 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.
రాజవొమ్మంగి, దూసారపాములో ఆరు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. బెట్టింగ్‌కు అలవాటై చోరీలకు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. సీఐ, ఎస్‌ఐలను అభినందించారు.
Comments
Loading comments...

