Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ నేతలపై రాజాసింగ్ విమర్శలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 11:06 AM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణ బీజేపీ నేతలు గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఢిల్లీకి ఫిర్యాదులు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ కారణంగానే జాతీయ కార్యవర్గంలో తనకు చోటు దక్కలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా నేతలు పద్ధతి మార్చుకోవాలని రాజాసింగ్ హితవు పలికారు. పార్టీలోని అంతర్గత విభేదాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...